India vs Australia 2018-19 : Dhoni Fans Get Upset By Bcci Selection For 1st T20I | Oneindia Telugu

2018-11-20 573

Dhoni didn't have the best of performances with the bat in the year 2018 in both ODIs as well as T20Is and the selectors have decided to groom young Rishabh Pant for Dhoni's job to make the future of Indian cricket. Owing to his poor shows, of late, the selectors have picked up young Pant and veteran Dinesh Karthik for the T20I series against West Indies and Australia.
#indiavsaustralia2018-19
#india
#dhoni
#rishabhpant
#T20I
#DineshKarthik


రెండు నెలల పాటు జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తొలి మ్యాచ్‌కు సిద్ధమైపోయింది. ఈ క్రమంలో నవంబరు ఆదివారం జరగనున్న మొదటి టీ20 ఆడేందుకు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. దీంతో రిషబ్ పంత్‌కు స్థానం కల్పిస్తూ.. ధోనీకి ఈ టీ20లో విశ్రాంతినిస్తుండటం ఖరారు అయిపోయింది. ఆ జట్టు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు ఆన్ లైన్ వేదికగా బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు.